మొట్టమొదటిసారిగా ఇళయరాజా..!
ఇన్నాళ్లుగా సాధారణ చిత్రాలకు కూడా అసాధారణ సంగీతాన్ని అందించిన ఇసై జ్ఞాని ఇళయరాజా ఇప్పుడు తొలిసారిగా ఓ యానిమేషన్ సినిమాకు స్వరాలందించబోతున్నాడు. ‘పుణ్యకోఠి’ పేరుతో రూపొందుతున్న ఓ యానిమేషన్ సినిమాకు ఆయన సంగీత దర్శకునిగా పనిచేస్తున్నాడు. వచ్చే ఆగష్టులో ప్రారంభంకానున్న ఈ చిత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. సంస్కృతంలో రూపొందబోతున్న తొలి యానిమేషన్ చిత్రమిది. చిన్నప్పటినుండి మనం వింటున్న ఆవు,పులి కథ ఇదని సమాచారం. ఈ కథ గురించి చెప్పిన వెంటనే ఇళయరాజా మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. మీ వెనుక నేనున్నా అంటూ ధైర్యమిచ్చారు. క్రౌడ్‌ఫండిరగ్ ద్వారా రూపొందబోతున్న ఈ సినిమాకు మీ అందరి ఆశీస్సులు కావాలి అని ఈ సందర్భంగా ఇళయరాజా తన అభిమానులకు పిలుపునిచ్చారు... అంటున్నాడు చిత్ర దర్శకుడు వి.రవిశంకర్.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads