Advertisement
Google Ads BL

హాలీవుడ్‌ సినిమాను వద్దనుకున్న ఆమీర్‌..!!


జాకీచాన్‌తో కలిసి నటించే అవకాశాన్ని ఆమీర్‌ఖాన్‌ దూరం చేసుకున్నాడు. భారత్‌, చైనా సంస్కృతి సంప్రదాయాలను మెళవించి 'కుంగ్‌ఫూ యోగా' అనే చిత్రాన్ని ఇంగ్లిషులో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో జాకీచాన్‌తో కలిసి నటించాలని ఆమీర్‌ఖాన్‌కు ఆఫర్‌ వచ్చింది. అయితే ఈ అవకాశాన్ని ఆమీర్‌ఖాన్‌ దూరం చేసుకున్నాడు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఆమీర్‌ఖాన్‌ మల్లయోధుడు మహవీర్‌ సింగ్‌ ఫోగట్‌ జీవిత కథతో రూపొందుతున్న 'దంగల్‌' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే సమయంలో 'కుంగ్‌ఫూ యోగా' చిత్రాన్ని కూడా తెరకెక్కించనున్నారు. ఈ రెండు సినిమాలకు ఒకేసారి డేట్లు కేటాయించడం కష్టమని, అందుకే తాను ఈ సినిమా ఆఫర్‌ను వదులుకుంటున్నానని ఆమీర్‌ఖాన్‌ ప్రకటించాడు. మరోవైపు దంగల్‌లో ఆమీర్‌ఖాన్‌ సరసన నటించే హీరోయిన్‌ కోసం మల్లికా షెరావత్‌ను పరిగణలోకి తీసుకున్నట్లు ఆమీర్‌ తెలిపాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం మల్లికా షెరావత్‌ను పరిశీలించామని, ఇంకా అన్వేషణ కొనసాగుతుందని ఆమీర్‌ తెలిపారు. దీన్నిబట్టి మల్లికాను ఈ సినిమానుంచి మల్లికాను పూర్తిగా పక్కకు పెట్టేసే వేరే హీరోయిన్‌ల కోసం వెతుకుతున్నారా..? లేక ఇంకా ఆమెకు అవకాశం దొరికే చాన్స్‌ ఉందా అనేది తెలియకుండా 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs