Advertisement
Google Ads BL

రానా ను పొగిడాడా..? తిట్టాడా..?


ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క లతో పాటు భల్లాలదేవ అనే క్రూరుడైన రాజు పాత్రలో రానా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను రాజమౌళి తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో రోజుకొకటి విడుదల చేస్తూ ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు. 

Advertisement
CJ Advs

రీసెంట్ గా రానా లుక్ ను రివీల్ చేసాడు మన జక్కన్న. ఈ లుక్ చూసిన వారంతా రానా ను పొగుడుతుంటే ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం ఫక్ రానా అని ట్వీట్ చేసాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు రామ్ గోపాల్ వర్మ. ఈ పోస్టర్ ను చూసిన తరువాత వర్మ తన ట్విట్టర్లో 'ఒకే ఒక్క పదం మాత్రం ఈ పోస్టర్ ను జస్టిస్ చేయగలదు. అది 'ఫక్ రానా నువ్ సూపర్' అని ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో వర్మ దర్శకత్వంలో రానా డిపార్టమెంట్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs