Advertisement
Google Ads BL

నత్తనడకన చరణ్‌-శ్రీనువైట్ల సినిమా!


రామ్‌చరణ్‌ హీరోగా దానయ్య నిర్మాతగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విషయంలో దర్శకుడు శ్రీనువైట్ల రామ్‌చరణ్‌ నుండి పలు కండీషన్లు ఎదుర్కొని చివరకు ప్రకాష్‌రాజ్‌తో పాటు కోనవెంకట్‌, గోపీమోహన్‌లతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాడు. అయితే ఈ చిత్రం షూటింగ్‌ నత్తనడకన నడుస్తున్నట్లు సమాచారం. కోనవెంకట్‌ అండ్‌ టీమ్‌ ప్రస్తుతం బాలయ్య 99వ చిత్రం, తర్వాత కోనవెంకట్‌ తన సొంత చిత్రం ‘శంకరాభరణం’ చిత్రాలతో బిజీగా గడుపుతుండటంతో రామ్‌చరణ్‌-శ్రీనువైట్ల చిత్రం నత్తనడకన సాగుతున్నట్లు సమాచారం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs