Advertisement
Google Ads BL

నందమూరి అభిమానులు భయపడుతున్నారు!


ఇటీవల విడుదలైన ‘లయన్‌’ చిత్రం అన్నా, ఆ చిత్ర దర్శకుడు సత్యదేవా పేరు విన్నా నందమూరి అభిమానులు ఒక్కసారిగా దడుసుకుంటున్నారు. ‘లయన్‌’ చిత్రం తమను పెట్టిన హింసను వారు గుర్తుతెచ్చుకొని భయపడిపోతున్నారు. అయితే ఈ చిత్ర దర్శకుడు మాత్రం బాలయ్యను వదిలేది లేదంటున్నాడు. ‘లయన్‌’స్టోరీని తయారుచేసుకొని బాలయ్య కోసం నాలుగేళ్లు వెయిట్‌ చేసిన ఈ దర్శకుడి వద్ద మరో అద్భుతమైన స్టోరీ ఉందిట. అది కూడా బాలయ్యకు మాత్రమే సరిగ్గా సూటయ్యే కథ అని చెబుతున్నాడు. ఆల్‌రెడీ ఆ చిత్రానికి ‘సార్వభౌమ’అనే టైటిల్‌ కూడా పెట్టేశాడని అంటున్నారు. మరలా తమ అభిమాన హీరో ఆ దర్శకుడికి డేట్స్‌ ఇస్తే ఒప్పుకునేది లేదంటూ నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట....!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs