Advertisement
Google Ads BL

కళ్యాణ్‌రామ్‌కు కిక్ ప్రాప్తిరస్తు!


అసలే బడ్జెట్‌ ఎక్కువైపోయి ఇబ్బందులు పడుతున్న నందమూరి కళ్యాణ్‌రామ్‌  రవితేజ-సురేంద్రరెడ్డిల కాంబినేషన్‌లో రూపొందిస్తున్న ‘కిక్‌2’ చిత్రం విడుదలకు ముందు ఈ చిత్రం విషయంలో కొంతమేర ఊరట లభించింది. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే బంపర్‌ ప్రైజ్‌కు శాటిలైట్‌ రైట్స్‌ అమ్ముడుపోయాయి. ఇప్పటికే ‘కిక్‌’ చిత్రాన్ని సొంతం చేసుకొని దాదాపు పదిసార్లకు పైగా చానెల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించి మంచి టీఆర్పీ రేటింగ్‌లను సాధించిన జెమిని టీవీ వారు ఈ చిత్రం సీక్వెల్‌ను కూడా హస్తగతం చేసుకున్నారు. సుమారు 7.5కోట్లకు ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ అమ్ముడుపోయినట్లు సమాచారం. దీంతో నిర్మాత కళ్యాణ్‌రామ్‌ చాలా హ్యాపీగా ఉన్నాడట!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs