Advertisement
Google Ads BL

త్రిష స్థానాన్ని భర్తీ చేసింది ఎవరు?


సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో త్వరలో శింబు హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జగపతిబాబు, తాప్సి వంటివారు కూడా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా మొదట త్రిషను అనుకున్నారు. అయితే ఈ చిత్రానికి త్రిషకు బద్దవిరోదిగా మారిన వరుణ్‌మణియన్‌ ఫైనాన్స్‌ చేస్తున్నాడని తెలియడంతో ఈ చిత్రం నుండి త్రిష బయటకు వచ్చేసింది. కాగా ఈ స్థానంలో తాజాగా కేథరిన్‌ థెరిస్సాను తీసుకున్నారు. ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో అల్లుఅర్జున్‌ సరనన నటించిన కేథరిన్‌కు ఇది చాలా మంచి అవకాశం అని, ఈ పాత్రకు సినిమాలోనటించే స్కోప్‌ చాలా ఉందని సమాచారం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs