Advertisement
Google Ads BL

ట్రేడ్‌లో మెగాస్టార్‌ సంచలనం!


మెగాస్టార్‌ చిరంజీవికి ఉండే అభిమానులు, ఆయన క్రేజ్‌ వంటివి ఎంత చెప్పినా తక్కువే. కాగా పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మించనున్నాడని రామ్‌చరణ్‌ అఫీషియల్‌గా ప్రకటించిన తర్వాత అన్ని ఏరియాల నుండి ఇప్పుడే బిజినెస్‌ ఎంక్వైరీలు మొదలయ్యాయట. ప్రతి ఒక్కరు ఈ చిత్రం అదిరిపోయే లెవల్లో ఉంటుందని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చి ఎవరికి తెలిసిన దారిలో వారు తమ ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. కేవలం సినిమా చేస్తున్నాడు.. అనే ఒకే ఒక్క అంశానికే ట్రేడ్‌లో ఇలా సంచలనం మొదలయిందంటే ఇక సినిమా క్లాప్‌ కొట్టే ముందే ఈ చిత్రం అన్ని ఏరియాలకు భారీగా అమ్ముడుపోవడం ఖాయమని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు..!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs