Advertisement
Google Ads BL

‘కిక్‌2’పై రకుల్‌ బోలెడు ఆశలు!


గ్లామర్‌తో పాటు లక్‌ను కూడా తన వెంట తిప్పుకుంటూ వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్న ముద్దుగుమ్మ రకుల్‌ప్రీత్‌సింగ్‌. ఈ చిత్రంపై ఆమె బోలెడు ఆశలు పెట్టుకొని ఉంది. ‘కిక్‌’ చిత్రంలో హీరోయిన్‌ ఇలియానాను దర్శకుడు సురేందర్‌రెడ్డి అద్భుతంగా చూపించాడు. దానికి ముందు గానీ ఆ తర్వాత గానీ ఆ రేంజ్‌లో ఇలియానాను ఎవ్వరూ చూపించలేకపోయారు. ఇప్పుడు అదే విధంగా తనను సురేందర్‌రెడ్డి అత్యధ్భుతంగా చూపిస్తాడని రకుల్‌ ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది. అనుకున్నట్లుగానే ‘కిక్‌2’లో సురేందర్‌రెడ్డి రకుల్‌ను అత్యంత గ్లామర్‌గా చూపించాడని, ఈ చిత్రంలో ఆమె కెవ్వుకేక అనే విధంగా ఉంటుందని యూనిట్‌ వర్గాలు అంటున్నాయి.  

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs