Advertisement
Google Ads BL

ఎన్టీఆర్‌ లుక్‌ అదుర్స్‌!


యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న ‘మా నాన్నకు ప్రేమతో’ చిత్రంలో ఎన్టీఆర్‌ లుక్‌ అదుర్స్‌ అనే విధంగా ఉంటుందని సమాచారం. మొదట ఈ టెర్రిఫిక్‌ లుక్‌ని ముందే బయట ప్రపంచానికి చూపకుండా ఉండాలని భావించినప్పటికీ  ‘దాన వీర శూర కర్ణ’ ఆడియో కోసం ఎన్టీఆర్‌ వచ్చినందువల్లే ఈ లుక్‌ బయటకు వచ్చింది. ఈ సినిమా కథ రెండు షేడ్స్‌తో సాగుతుందని, ఒక షేడ్‌లో ఎన్టీఆర్‌ గడ్డంతో కనిపిస్తాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. మొత్తానికి వైవిధ్యమైన కథతో పాటు లుక్స్‌ పరంగా కూడా ఈ చిత్రం ఎన్టీఆర్‌కు సూపర్‌గా కలిసోస్తుందనే విషయాన్ని ఆయన అభిమానులు సంతోషంగా చెప్పుకొంటున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs