Advertisement
Google Ads BL

మరో అందమైన దయ్యం!


హర్రర్‌, కామెడీ జోనర్‌ చిత్రాలు ఈ మద్య బాగా ఆడుతుండటం, స్టార్‌హీరోలతో సంబంధం లేకుండా ఒకే ఒక్క పెద్ద హీరోయిన్‌ని పెట్టుకుని తీస్తే అన్ని భాషల్లోకి అనువదించి విడుదల చేసే అవకాశం ఉండటంతో ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాలు ఆ జోనర్‌ చిత్రాలపై బాగా ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అందాల హీరోయిన్‌ లక్ష్మీరాయ్‌ కూడా ఓ దెయ్యం చిత్రంలో నటిస్తోంది. ఈమె ఈ చిత్రంలో దెయ్యంగా భయపెట్టనుంది. ‘షావుకారు పెటై’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తమిళంలో రూపొందనుంది. ఇదే చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువాదం చేయనున్నారు. అసలే సెక్సీబ్యూటీగా పేరుతెచ్చుకున్న లక్ష్మీరాయ్‌ దెయ్యంగా  ఏ విధంగా భయపెడుతుందో చూడాల్సివుంది.....!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs