Advertisement
Google Ads BL

పెద్ద ప్లాన్‌ వేసిన చైతూ!


నాగచైతన్య కెరీర్‌లో మొదటి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన చిత్రం ‘ఏమాయచేశావే’....! త్వరలో చైతు ఈ చిత్రదర్శకుడు గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో మరోసారి కలిసి పని చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్‌ స్టార్‌ రైటర్‌ కోనవెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే నాగచైతన్య, నాగార్జునలు కలిసి గౌతమ్‌తో చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. ఈ చిత్రంతో ‘ఏ మాయ చేశావే’ మ్యాజిక్‌ను రిపీట్‌ చేయాలని నాగచైతన్య భావిస్తున్నాడట. త్వరలో చైతూ తమిళంలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఒకేసారి తమిళంలో కూడా నిర్మించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది....!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs