Advertisement
Google Ads BL

తాప్సీ ఎంత డెవలప్ అయ్యిందో తెలుసా..?


తన అందం, నటనతో తెలుగులో వరుస సినిమాల్లో ఆకట్టుకున్న తాప్సీకి ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ,హిందీ భాషల్లో అవకాశాలతో నటిగా ఆమె బిజీగానే ఉంది. త్వరలోనే  తాప్సి ఓ నూతన అవతారం ఎత్తనుందని సమాచారం. ఇప్పటివరకు కేవలం నటనకే పరిమితమైన ఆమె త్వరలో నిర్మాతగా మారనుంది. అది కూడా ఓ బాలీవుడ్‌ సినిమాలో. లారెన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కి, ఘనవిజయం సాధించిన ‘కాంచన’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను ప్రస్తుతం బాలీవుడ్‌లో నిర్మించేందుకు దర్శకనిర్మాత సంజయ్‌లీలా బన్సాలి సమాయత్తమవుతున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో తాప్సి కూడా పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘కాంచన2’లో తాప్సి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs