Advertisement
Google Ads BL

ఆ చిత్రాలకోవలోకి ఇది కూడా వస్తుందట!


దిల్‌రాజు ఎన్ని హిట్లు కొట్టినప్పటికీ ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు తీసిన చిత్రాల్లో ‘బొమ్మరిల్లు, కొత్తబంగారులోకం’ స్పెషల్‌గా నిలిచిపోతాయి. ఆ రెండు చిత్రాలు ఆయనలోని కళాతృష్ణకు ఉదాహరణగా నిలుస్తాయి. తాజాగా ఆయన ‘వినాయకుడు’ ఫేమ్‌ సాయికిరణ్‌ అడవి దర్శకత్వంలో తీస్తున్న ‘కేరింత’ చిత్రం కూడా ఆ రెండు చిత్రాల సరసన చోటు దక్కించుకుంటుందని దిల్‌రాజు సన్నిహితులు అంటున్నారు. సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం దిల్‌రాజు కెరీర్‌లో మరో ‘బొమ్మరిల్లు, కొత్తబంగారులోకం’ల సరసన చేరుతుందని కొందరు జోస్యం చెబుతున్నారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs