Advertisement
Google Ads BL

ఎన్టీఆర్‌ టైటిల్‌కు స్వల్పమార్పు!


సినిమా ఫీల్డ్‌లో సెంటిమెంట్లకు ఎక్కువ విలువ ఉంటుంది. కాగా ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న  చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్‌ను అనుకొంటున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ మే 1  నుండి లండన్‌లో జరుగనుంది. ఈ చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్‌కు ఎన్టీఆర్‌ స్వల్ప మార్పు సూచించాడట. ‘ మా నాన్నకు ప్రేమతో’ అని ఈ టైటిల్‌ను పెట్టమని సూచించాడని సమాచారం. ‘మా నాన్నకు ప్రేమతో’ టైటిల్‌ మరింత డెప్త్‌గా ఉండటంతో పాటు గతంలో  ‘న’ అక్షరంతో ఆయన చేసిన ‘నాగ, నా అల్లుడు, నరసింహుడు’ చిత్రాలు భారీ డిజాస్టర్స్‌గా నిలవడంతో ఎన్టీఆర్‌ ఈ మార్పును సూచించాడని తెలుస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs