Advertisement
Google Ads BL

బాలయ్య లిప్ లాక్ లతో రొమాన్స్!


ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ ‘లయన్‌’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో బాలయ్య సరసన త్రిష, రాధికాఆప్టేలు నటిస్తున్నారు. విశేషం ఏమింటే.. ఈ చిత్రంలో బాలయ్య ఇంతవరకు చేయని విధంగా రొమాన్స్‌ చేయనున్నాడట. బాలయ్య - త్రిషల మధ్య మంచి లిప్‌లాక్‌ సీన్‌ కూడా ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. మొత్తానికి ఈ చిత్రంతో బాలయ్య తన రొమాంటిక్‌ విశ్వరూపాన్ని ప్రేక్షకులకు చూపించనున్నాడని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం మే 1న విడుదలకు సిద్దమవుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రుద్రపాటి రమణారావు నిర్మిస్తుండగా, సత్యదేవ్‌ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs