Advertisement
Google Ads BL

వెంకీ-రానా చిత్రంపై క్లారిటీ!


యంగ్‌హీరో రానా తన బాబాయ్‌ విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రంపై అబ్బాయ్‌ రానా క్లారిటీ ఇచ్చాడు. తాను, బాబాయ్‌ కలిసి నటించే చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతుందని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం తాను ‘బెంగళూర్‌డేస్‌’ చిత్రంతో బిజీగా ఉన్నానని, అలాగే బాబాయ్‌ ఈలోపు మరో చిత్రం చేస్తాడని, ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత తామిద్దరం కలిసి నటించే చిత్రం ప్రారంభం అవుతుందని రానా  ట్వీట్‌ చేశాడు. మొత్తానికి ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రారంభం కానుందనే క్లారిటీ వచ్చినందుకు వెంకీ అభిమానులు ఆనందంగా ఉన్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs