Advertisement
Google Ads BL

బన్నీ- బోయపాటి సినిమా వుంటుందా?


‘లెజెండ్’ చిత్రం విడుదలై సంవత్సర కాలం పూర్తయినా.. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తదుపరి సినిమా గురించి ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. ఆ మధ్య బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఓ సినిమా అంగరంగవైభవంగా ప్రారంభమైంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లలేదు. ఇటీవలే బన్నీ-బోయపాటి శ్రీను కలయికలో గీతా ఆర్ట్స్ పతాకంపై ఓ సినిమా రూపొందనుందని అధికారికంగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వుంటుందా? లేదా అనే సందేహలు కలుగుతున్నాయి. బుధవారం అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకొని జరిగిన మీడియా ఇంటర్వ్యూలో.. ఈ సినిమా గురించి అర్జున్‌తో ప్రస్తావిస్తే.. ఇంకా చర్చల దశలో వుందని, త్వరలోనే ఈ సినిమా గురించి క్లారిటీ వస్తుందని అర్జున్ చెప్పడంతో ఈ ప్రాజెక్టుపై మళ్లీ సందేహలు మొదలయ్యాయి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs