హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరోయిన్లలో సన్నీ లియోన్ ఒకరు. పోర్న్ ప్రపంచం నుండి హిందీలో అడుగుపెట్టిన ఈ శృంగార తారకు భారతీయ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. భారతీయ సినిమాల్లో గ్లామర్ హద్దులు చెరిపేస్తున్న ఈ 33 ఏళ్ళ అందాల తారకు ఇష్టమైన ఖాన్ ఎవరో తెలుసా..? బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సల్మాన్ ఖాన్. అతను గొప్ప వ్యక్తి. సల్మాన్ ఖాన్ నా ఫేవరెట్ హీరో. అని చెప్తుంది.
సన్నీ లియోన్ నటించిన తాజా సినిమా 'ఏక్ పహేలి లీల' ఏప్రిల్ 10న విడుదలవుతుంది. రామ్ చరణ్ 'మగధీర' తరహా కథాంశంతో ఈ సినిమా రూపొంది. సన్నీ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా అందుకు ఏమాత్రం తగ్గని విధంగా ఉంటుందని ట్రైలర్, సాంగ్ ప్రోమోలు స్పష్టం చేశాయి. సన్నీ హాట్ హాట్ అప్పియరెన్స్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్.