Advertisement
Google Ads BL

‘రేయ్‌’, ‘జిల్‌’లకు భలే కలిసొచ్చింది!


సాయిధరమ్‌తేజ్‌ నటించిన ‘రేయ్‌’, గోపీచంద్‌ నటించిన ‘జిల్‌’ చిత్రాలు ఈ శుక్రవారం అంటే ఈనెల 27న విడుదలకానున్నాయి. ఈ చిత్రాలు విడుదలైన రెండో రోజు శ్రీరామనవమి పండగ, ఆ తర్వాతి రోజు ఆదివారం.. ఇలా ఈ వీకెండ్‌ రెండు రోజులు ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడం ఖాయం అంటున్నారు. ఇక మరుసటి వారంలో శుక్రవారం గుడ్‌ఫ్రైడే రానుంది. ఇలా ఈ రెండు చిత్రాలకు భారీ వసూళ్లు రావడం ఖాయమంటున్నారు ట్రేడ్‌వర్గాలు. మొత్తం మీద అల్లుఅర్జున్‌ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వచ్చే వరకు బాక్సాఫీస్‌ వద్ద ఈ రెండు చిత్రాలే బారీ సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs