Advertisement
Google Ads BL

సూపర్‌కాప్‌గా సంపూ కెవ్వుకేక!


బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు పోలీస్‌ గెటప్‌లో కెవ్వుకేక అనిపిస్తున్నాడు. పోలీస్‌ డ్రస్‌ వేసి యమా సీరియస్‌గా చూస్తూ సూపర్‌గా కనిపిస్తున్నాడు. పోలీస్‌ పాత్రలకు పేరడీగా ఆయన చేస్తున్న ‘సింగం 123’లోనిది ఈ స్టిల్‌. మెగాహీరోలు పోషించిన పోలీస్‌ పాత్రలను పేరడీ చేస్తూ మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మొత్తానికి బర్నింగ్‌స్టార్‌ కాస్తా సీరియస్‌ కాప్‌గా చేస్తుండటంతో ఈ స్టిల్‌ చూస్తే మాత్రం పొట్ట చెక్కలయ్యేంత కామెడీ పుట్టుకొస్తోంది. ఈ చిత్రానికి అజయ్‌శర్మ దర్శకుడు. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 24 ఫ్రేమ్స్‌ పతాకంపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs