Advertisement
Google Ads BL

ఆ వార్తలను ఖండించిన నాగ్‌...!


అక్కినేని నాగార్జున ప్రస్తుతం మైసూర్‌లో ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్‌గా ఆయన కన్నడ చిత్రం ‘మైత్రి’ చూశాడని, ఆ రీమేక్‌లో ఆయన నటించబోతున్నాడంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అవి కేవలం పుకార్లే అని నాగ్‌ కొట్టిపారేశాడు. తాను ఆ సినిమా చేయడం లేదని అన్నాడు. నాగ్‌ మైసూర్‌లో మీడియాతో మాట్లాడుతూ... నేను పునీత్‌రాజ్‌కుమార్‌ నటించిన ‘మైత్రి’ చూసి చాలా ఇంప్రెస్‌ అయ్యాను. సినిమాలో సమాజానికి మంచి మెసేజ్‌, విలువలు ఉన్నాయి. అయితే నేను ఆ చిత్రం రీమేక్‌లో నటిస్తున్నాంటూ కొన్ని రూమర్స్‌ వస్తున్నాయి. అలాంటిదేమీ లేదు. ప్రస్తుతం నేను ఆ రీమేక్‌ చేయడం లేదు.. అంటూ  రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs