Advertisement
Google Ads BL

ఆర్థిక ఇబ్బందుల్లో హ్యాట్రిక్ హిట్‌ల నిర్మాత?


ఇటీవల ఓ అగ్రహీరో చిత్రంలో ఓ నిర్మాతగా వ్యవహరించి విజయం సాధించి.. ఆ తరువాత వరుసగా రెండు చిన్న చిత్రాలు నిర్మించి ఆకట్టుకునే పబ్లిసిటితో వాటిని ప్రేక్షకుల దగ్గరకు చేర్చి హ్యాట్రిక్ సక్సెస్‌ను సాధించిన నిర్మాత ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో వున్నాడని ఫిల్మ్‌నగర్ వార్త. త్వరలోనే ఈ నిర్మాత నిర్మించిన మరో చిన్న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలి రెండు చిత్రాలు సూపర్ పబ్లిసిటితో అందర్ని ఆశ్చర్యపరిచిన ఈ నిర్మాత తాజా చిత్రం ప్రచారం విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇందుకు అతని ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడమేనని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs