Advertisement
Google Ads BL

మలయాళ ‘మర్యాదరామన్న’...!


సునీల్‌`రాజమౌళిల కాంబినేషన్‌లో ‘మర్యాదరామన్న’ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం కన్నడ, హిందీ, తమిళ భాషల్లో రీమేక్‌ అయి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మలయాళంలోకి సైతం రీమేక్‌ చేస్తున్నారు. దిలీప్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం ‘ఇవాన్‌ మర్యాదరామన్‌’ టైటిల్‌తో రూపొందుతోంది. నిక్కిగాలరాని ఈచిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్‌ దివాకర డైరెక్టర్‌. సంగీతాన్ని గోపీసుందర్‌ అందిస్తున్నాడు. దిలీప్‌ ఆల్‌రెడీ మలయళంలో మంచి పేరున్న కామెడీ హీరో కాబట్టి ఈ చిత్రం ఖచ్చితంగా మంచి విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ఈ చిత్రం వేసవిసీజన్‌లో విడుదలకు సిద్దమవుతోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs