Advertisement
Google Ads BL

అక్కడ కూడా అబ్బా అనిపిస్తోన్న బన్నీ...!


తెలుగులోనే కాదు... మలయాళంలో కూడా మంచి మార్కెట్‌ ఉన్న మెగాహీరో అల్లుఅర్జున్‌. ఆయన నటించిన తాజా చిత్రం ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ప్రీ బిజినెస్‌ మహా జోరుగా సాగుతోంది. కాగా ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగుతో పాటు మలయాళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం మలయాళ హక్కులు కోటి 75లక్షలకు అమ్ముడయ్యాయని ట్రేడ్‌వర్గాల సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో ఓ తెలుగు సినిమా మలయాళంలోకి డబ్‌ కావడం ఇదే ప్రప్రథమం. కాగా ఈ చిత్రం కోసం త్వరలో బన్నీ కేరళలో కూడా ప్రచారం నిర్వహించడానికి సంసిద్దుడు అవుతున్నాడు. మరి ఈ తాజా చిత్రంతో మలయాళంలో బన్నీ క్రేజ్‌, ఇమేజ్‌ మరింతగా పెరుగుతాయని మెగాభిమానులు సంతోషంగా ఉన్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs