Advertisement
Google Ads BL

మురుగదాస్ దర్శకత్వంలో సోనాక్షి..!


ప్రముఖ కోలీవుడ్ స్టార్ దర్శకుడు మురుగదాస్ కు బాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్, క్రేజ్, మార్కెట్ ఉన్నాయి. కాగా ఈ దర్శకుడి దగ్గర బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సొనక్షిసిన్హా డేట్స్ కూడా ఉన్నాయి. దీంతో అయన త్వరలో ఓ బాలీవుడ్ చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు. ఈ చిత్రం మార్చి 14 న ప్రారంభం కానుంది. కాగా మురుగదాస్ వద్ద తమిళంలో మంచి వ్జయం సాధించిన 'మౌనగురు' అనే చిత్రం రీమేక్ రైట్స్ వున్నాయి. ఈ చిత్రం హీరోయిజంతో కూడినది. కానీ మురుగదాస్ 'మౌనగురు' చిత్రాన్ని చాలా మార్పులు చేర్పులు చేసి అదే పాయింట్ తో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తయారు చేసాడట. ఇప్పుడు ఈ తాజా చిత్రాన్ని సొనాక్షిసిన్హాకు అనుగుణంగా మార్పులు చేసి హిందీలో తీస్తున్నాడు. కాగా ఇందులో సోనాక్షిసిన్హా తండ్రి శత్రుఘ్నసిన్హాకు కూడా ఓ కీలకపాత్ర ఇచ్చాడని సమాచారం. కాగా ఈ మూవీని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs