Advertisement
Google Ads BL

ప్రయోగం చేస్తోన్న సీరియల్‌ కిస్సర్‌...!


బాలీవుడ్‌ ముద్దుల వీరుడిగా పేరుతెచ్చుకున్న ఇమ్రాన్‌హష్మీ తన తాజా చిత్రంలో ప్రయోగం చేస్తున్నాడు. విక్రమ్‌భట్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో ఇమ్రాన్‌హష్మీ సరికొత్తగా కనిపిపిస్తున్నాడు. అదృశ్యశక్తిగా ఆయన నటిస్తున్నాడు. ఈ చిత్రం పేరు ‘మిస్టర్‌ ఎక్స్‌’. ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. గ్రాఫిక్స్‌తో ఈ ట్రైలర్‌ అలరిస్తోంది. ఇది ఓ రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. తనను చంపిన వారిపై ఎలా పగతీర్చుకున్నాడు? అనేది సినిమా కాన్సెప్ట్‌. కాగా ఈచిత్రం ఏప్రిల్‌ 17న విడుదలకు సిద్దమవుతోంది. మరి ఈ చిత్రం ఇమ్రాన్‌హష్మీకి ఎలాంటి ఇమేజ్‌ను తీసుకొని వస్తుందో వేచిచూడాల్సివుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs