Advertisement
Google Ads BL

పవన్‌ నో చెబితే.. మహేష్‌ యస్‌ చెప్పాడు...!


పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబులు టాలీవుడ్‌కు ఇప్పుడు నెంబర్‌వన్‌ స్టార్స్‌. వీరి అభిమానులు ఇక్కడే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు. ముఖ్యంగా యూ.ఎస్‌.లో వీరి సినిమాలకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ‘తానా’ వారు పవన్‌ని తమ వార్షికోత్సవానికి చీఫ్‌గెస్ట్‌గా డెట్రాయిట్‌కు రమ్మని పిలిచారని సమాచరం. అయితే పవన్‌ మాత్రం తనకు కుదరదని సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది. అయితే వెంటనే వారు మహేష్‌ని కాంటాక్ట్‌ చేసి ఓకే చెప్పించుకున్నట్లు తెలుస్తోంది. జులైలో ఈ ప్రోగ్రామ్‌ ఉండనుంది.  అంటే యూఎస్‌లో ఉండే మహేష్‌ అభిమానులకు పండగే అన్నమాట....!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs