Advertisement
Google Ads BL

నాగ్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు...?


‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ తెలుగు వెర్షన్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్‌షోలో నాగార్జున ఇంతకాలం అలరించాడు. ఇప్పటికే ఈ షో రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇకపై ఈ షోలో నాగార్జున కనిపించడు. ఇతర సినిమా ప్రాజెక్ట్‌లకు కమిట్‌ కావడం వల్ల నాగ్‌ ఈ షో నుండి తప్పుకుంటున్నాడు. తన నిర్ణయాన్ని ఆయన ఇప్పటికే నిర్వాహకులకు తెలియజేశాడు. నాగ్‌ నిర్ణయంపై షో నిర్వాహకులు ఆందోళనలో పడ్డారు. నాగ్‌ తరహాలో ఈ షోను హోస్ట్‌ చేసే వ్యక్తి దొరకడం కష్టమే అనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. మరి వచ్చే సీజన్‌ కోసం ఎవరిని ఎంపిక చేస్తారో చూడాల్సివుంది....!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs