Advertisement
Google Ads BL

ఆ జాదుగాడు ఇతడే!


‘చింతకాయలరవి’ చిత్ర దర్శకుడు యోగేష్ దర్శకత్వంలో ‘జాదుగాడు’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. అయితే ఈ ఫస్ట్‌లుక్‌లో హీరో ఎవరో తెలియకుండా కాస్త సస్పెన్స్ వుండేటట్లుగా డిజైన్ చేశారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ‘ఊహలు గుసగుసలాడే’ ఫేమ్ నాగశౌర్య హీరోగా నటిస్తున్నట్లుగా తెలిసింది.. సో.. త్వరలోనే ‘జాదుగాడి’గా నాగశౌర్య మోసాలు మనం తెరపై చూడటానికి రెడీగా వుండాలి...! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs