జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ మధ్య కొన్ని విచిత్రమైన పోలికలు ఉన్నాయి. మంచు మనోజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ఒకే రోజు, ఒకే తేదీన అంటే మే 20, 1983లో పుట్టారు. మరో పోలిక ఏమిటంటే.. ఎన్టీఆర్ భార్య పేరు ప్రణతి. అలాగే మంచుమనోజ్ కాబోయే భార్య పేరు కూడా ప్రణతి కావడం విశేషం.ఒకేరోజున పుట్టిన ఇద్దరికీ ఒకే పేరు గల భార్యలు రావడం చాలా విచిత్రంగా ఉంది కదూ...! వాస్తవానికి ఈ పోలికను చూసి చాలామంది ఎప్పుడో ఎవరికో గానీ ఇలా జరగదు.. అంటున్నారు.