Advertisement
Google Ads BL

సీక్వెల్ కు విశాల్ సిద్దం....!


విశాల్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన 'పందెంకోడి' చిత్రం తమిళంలోనూ, తెలుగులోనూ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్  తయారుచేసే పనిలో లింగుస్వామి బిజీగా ఉన్నాడట. లింగుస్వామి ఆల్ రెడీ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసేశాడని,  మే 1 నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళడానికి రంగం సిద్దమైందని కోలీవుడ్ టాక్. ఈ చిత్రాన్ని పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందించనున్నారు. మరి ఈ సీక్వెల్ తమ మొదటి భాగంలాగా మంచి విజయాన్ని సాధిస్తుందో లేక ఆ అంచనాలను అందుకోలేకపోతుందో లేదో చూడాలి...!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs