Advertisement
Google Ads BL

'రుద్రమదేవి' రాకకు ముహూర్తం ఖరారైందా...!


అనుష్క టైటిల్ పాత్రను పోషిస్తూ, రానా, అల్లుఅర్జున్ లు కీలక పాత్రలు పోషిస్తోన్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'రుద్రమదేవి'. దేశంలోనే తొలి స్టీరియో త్రీడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకనిర్మాత గుణశేకర్  తన సర్వస్వం ధారపోసి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదలచేయనున్నారు. తెలుగుతో పాటు మిగిలిన వెర్షన్స్ ను కూడా అదే తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది? అనే విషయం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs