Advertisement
Google Ads BL

బాబును కలిసి పవన్‌ ఏం మాట్లాడాడు..??


చాన్నాళ్ల తర్వాత మళ్లీ పవన్‌కల్యాన్‌ ఏపీ సీఎం చంద్రబాబునాయుణ్ని కలుసుకున్నారు. కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ ఇద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంపాదించుకుంది. బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని స్వయంగా చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించారు. మరి ఇప్పుడు బాబు కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తారా..? లేక సర్దుకుపోతారా అనే విషయాలు తేలాల్సి ఉంది. ఇక పవన్‌ చంద్రబాబుతో ఏ విషయాలపై చర్చించారన్నది కూడా తెలియాల్సి ఉంది. బడ్జెట్‌, రాజధాని భూ సమీకరణకు సంబంధించి వీరిద్దరూ చర్చలు జరిపి ఉండవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరి బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై పవన్‌ మోడీని కలిసి ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరూ కలిసి కేంద్రంపై సాధ్యమైనంత ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రానికి అధికంగా నిధులు తీసుకురాకవడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs