Advertisement
Google Ads BL

ప్రేక్షకులను మెప్పించిన 'భమ్ భోలే నాథ్'..!


ఆర్.సి.సి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో శిరువూరి రాజేష్ వర్మ నిర్మించిన చిత్రం 'భమ్ భోలే నాథ్'. ఈ సినిమా శుక్రవారం(ఫిబ్రవరి 27)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు డైరెక్ట్ చేసిన విధానం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాలో కామెడి ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ అయిన తరువాత సెకండ్ హాఫ్ లో ఏం అవుతుందా అనే క్యూరియాసిటీతో ప్రేక్షకులు ఉంటారు. సినిమాను ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలకి భిన్నంగా ప్రేక్షకులను నవ్వించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. సినిమాలో ఎక్కడా బోర్ ఫీల్ అనేది లేకుండా ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ చాలా హాస్య భరితంగా కొనసాగుతుంది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా కమర్షియల్ గా కూడా వర్కవుట్ అవుతుందనే చెప్పాలి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs