Advertisement
Google Ads BL

ఈ సారైనా హిట్ కొడతారా..!


హీరో మంచు మనోజ్, దర్శకుడు నాగేశ్వర రెడ్డిలు గతంలో 'కరెంటుతీగ'కు కలిసి పనిచేశారు. అయితే ఆ చిత్రం  బాక్సాఫీస్ వద్ద సరిగ్గా వర్కౌట్ కాలేదు. అయినా మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయడానికి సిద్దమవుతున్నారు. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించనున్నాడు. ఇది ఓ యాక్షన్ కామెడీ థ్రిల్లర్  అని సమాచారం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీపొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన  అఫీషియల్ ప్రకటన రానుంది. మరి ఈ చిత్రమైన ఇద్దరికీ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాల్సి వుంది...!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs