Advertisement
Google Ads BL

హద్దు మీరనంటున్న కాజల్..!


బాలీవుడ్ లో మరో మంచి అవకాశం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తోంది కాజల్ అగర్వాల్. అయితే ఆమెకు ఆ అవకాశం వచ్చింది కానీ ఆ సినిమాను ఆమె చేయనందట. ఎంత పారితోషికం కావాలన్నా ఇస్తామని చెప్పినప్పటికీ ఆమె చేయనంది.  కారణం ఏమిటంటే... ఆ చిత్రంలో లిప్ లాక్ లు, బెడ్ రూమ్ సీన్స్ మరీ ఘాటుగా, మోతాదు ఎక్కువగా ఉండటమే. ఆ దర్శకుడి పేరు సుధీర్ మిశ్రా. కాజల్ కి కధ నచ్చినప్పటికీ హద్దు మీరి నటించడం ఇష్టం లేకపోవడంతో అలాంటి సీన్స్ కట్ చేస్తే ఆ సినిమాలో చేయడానికి ఓకే అంది.  కానీ దానికి ఆ దర్శకుడు ఒప్పుకోలేదు.  తను చెప్పినట్లు నటించాల్సిందే  అనడంతో ఆమె నో చెప్పిందట. మరి ఏ హీరోయిన్ ఆ క్యారెక్టర్ చేస్తుందో గానీ చూసే ఆడియన్స్ కు మాత్రం అది పండగే  అంటున్నారు బాలీవుడ్ జనాలు...! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs