Advertisement
Google Ads BL

'కిక్2' కు హైలైట్ అతనే అంటున్నారు..!


రవితేజ - సురేంద్రరెడ్డిల కాంబినేషన్ లో రూపొందిన 'కిక్2' చిత్రం ఎంతటి సంచలనాలను నమోదు చేసిందో అందరికీ తెలుసు. ఆ చిత్రంతో ప్రతి క్యారెక్టర్ ఒక హైలైట్. ఆ చిత్రం ద్వారా సురేంద్రరెడ్డి తెలుగుకు పరిచయం చేసిన శ్యామ్ 'కిక్' శ్యామ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరలా రవితేజ- సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో 'కిక్2' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ నటిస్తున్నాడు. తనదైన టిపికల్ కామిక్ టైమింగ్, వెరైటీ మేనరిజమ్స్, బాడీలాంగ్వేజీతో నవ్వుల పూలు పూయించే ఆయన పాత్ర ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs