Advertisement
Google Ads BL

చెక్ బౌన్సు కేసులో ప్రముఖ నిర్మాత..!


భారీ బడ్జెట్ తో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న సినిమా 'రుద్రమదేవి' . అనుష్క, రానా లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాలో సుమన్ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఆ పాత్ర కోసం గుణశేఖర్, సుమన్ కు 5 లక్షల పారితోషకం చెల్లిస్తానని చెప్పారు. సినిమా షూటింగ్ లో సుమన్ పోర్షన్ కంప్లీట్ అయిన వెంటనే అనుకున్నట్లుగానే గుణశేఖర్ సుమన్ కు చెక్ ను అందించారు. కాని ఆ చెక్ బౌన్సు అవడం వల్ల సుమన్ పలు మార్లు గుణశేఖర్ ను కలవడానికి వెళ్ళగా ఆయన పట్టించుకోలేదు. దీంతో సుమన్ ఆయనపై పిర్యాదు చేసారు. గుణశేఖర్ ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు. ఈ వేసవి కానుకగా చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs