Advertisement
Google Ads BL

వెంకటాద్రి డైరెక్టర్ తో శర్వానంద్..!


'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంలో అందరి దృష్టిని ఆకట్టుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ. ఆ తర్వాత చాలా మందితో ఆయన సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చినప్పటికీ ఒక్కటీ పట్టాలెక్కలేదు. ఇక చివరకు ఆయన సుశాంత్ హీరోగా ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా ప్రోగ్రెస్ ఏమిటో? అసలు ఆ సినిమా ఏమైందో కూడా ఎవ్వరికి తెలియడం లేదు. తాజాగా 'మిర్చి, రన్ రాజా రన్' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి ప్రస్తుతం గోపీచంద్ తో 'జిల్' చిత్రం నిర్మాణంలో బిజీగా ఉన్న యు.వి.క్రియేషన్స్ సంస్థ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో 'రన్ రాజా రన్' హీరో శర్వానంద్ నటించనున్నాడట. మరి ఈ చిత్రం గురించిన అఫీషియల్ న్యూస్ త్వరలో వెల్లడికానుంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs