Advertisement
Google Ads BL

రిలీజ్ అయిన 'టెంపర్' ఆడియో ఫస్ట్ సి.డి..!


జూనియర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న సినిమా 'టెంపర్'. ఈ చిత్రం ఆడియో విడుదల ఈ నెల 28 న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరగనుంది. అయితే ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ రథసప్తమి సందర్భంగా ఈ చిత్రం ఆడియో మొదటి సి.డి ని రిలీజ్ చేసారు. రథసప్తమి సందర్భంగా సి.డి ని టెంపుల్ లో రిలీజ్ చేసామని ముందుగా అనుకున్నట్లుగానే 28 న గీతావిష్కరణ జరుగుతుందని మా టీమ్ ను అందరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా.. అని తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో నిర్మాత గణేష్ కన్ఫర్మ్ చేసారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించబోతున్నాడు. అనూప్ రూబెన్స్ మొదటి సారి ఎన్టీఆర్ సినిమా కు మ్యూజిక్ ను అందించారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs