Advertisement
Google Ads BL

హిట్ రేంజ్ ను దాటిన చిత్రం..!


పవన్ కళ్యాణ్, వెంకటేష్ ల కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ 'గోపాల గోపాల' చిత్రం హిట్ రేంజ్ ను దాటింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 40 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. కాగా ఈ చిత్రం నిమిత్తం పవన్ కళ్యాణ్ కు 20 కోట్ల షేర్ లభించిందని సమాచారం. అందులో 15 కోట్లు పవన్ కు పోగా మిగిలిన 5 కోట్లు శరత్ మరార్ కు దక్కాయి. ఇక వెంకటేష్ రెమ్యూనరేషన్ గా 6.5 కోట్లు పోగా, మిగిలిన మొత్తం నిర్మాత సురేష్ బాబుకు లభించిందని ట్రేడ్ వర్గాల సమాచారం. మొత్తానికి ఈ చిత్రం ద్వారా అందరూ బాగా లాభపడినట్లే కనిపిస్తోంది. బడ్జెట్ తక్కువ కావడం, మల్టీ స్టారర్ కావడం.. వంటి అనేక విషయాలు ఈ లాభాలకు ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs