Advertisement
Google Ads BL

మొత్తానికి మహేష్ కు అమ్మ దొరికింది..!


మహేష్ బాబు- కొరటాల శివల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో నదియా మహేష్ కు అక్కగా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో మహేష్ తల్లి పాత్ర కోసం ఇప్పటికే దర్శక నిర్మాతలు ఎంతో మందిని సంప్రదించారు. చివరకు అతిలోక సుందరి శ్రీదేవిని సైతం సంప్రదించారు. ఎట్టకేలకు ఈ పాత్రకు గాను గ్రేసీసింగ్ ను తీసుకున్నట్లు సమాచారం. 'లగాన్' చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత నాగార్జునతో 'సంతోషం', మోహన్ బాబుతో 'తప్పు చేసి పప్పు కూడు' చిత్రాల్లో నటించింది. వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది. మరలా ఈ చిత్రంతో ఆమె మరోసారి టాలీవుడ్ ప్రక్షకులను అలరించడానికి వస్తోంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs