మార్చ్ మొదటి వారం వచ్చేసింది. పిల్లలంతా ఎక్సామ్ ఫీవర్ లో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 10th, ఇంటర్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. గత వారం విడుదలైన మజాకా కాస్త రిలీఫ్ నిచ్చినా ఆ రిజల్ట్ యూత్ కి ఆనలేదు. ఇక ఈ వారం చిన్న చితక సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.
ఈ వారం బాలీవుడ్ నుంచి తెలుగులో డబ్ అవుతున్న ఛావా, కింగ్‌స్టన్, రాక్షస, నారి, రా రాజా, పౌరుషం, వైఫ్ ఆఫ్ అనిర్వేష్, శివంగి, నీరుకుళ్ల 35KM, 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్
నెట్‌ఫ్లిక్స్ :
పట్టుదల (తెలుగు) మార్చి 3
విత్ లవ్ మేఘన్ (వెబ్‌సిరీస్) మార్చి 4
తండేల్ (తెలుగు) మార్చి 7
నదానియాన్ (హిందీ) మార్చి 07
ఈటీవీ విన్ :
ధూం ధాం (తెలుగు) మార్చి 06
అమెజాన్ ప్రైమ్ :
దుపహియా (హిందీ) మార్చి 08
జియో హాట్‌స్టార్ :
డేర్ డెవిల్ (వెబ్‌సిరీస్) మార్చి 04
బాపు (తెలుగు) మార్చి 07
సోనీలివ్ :
రేఖా చిత్రం (తెలుగు) మార్చి 07
ది వేకింగ్ ఆఫ్ నేషన్ (హిందీ సిరీస్) మార్చి
జీ5 :
కుటుంబస్థాన్ (తమిళ/తెలుగు) మార్చి 07