లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వి చేసిన కామెంట్స్ పై లైలా మూవీ యూనిట్ స్పందన..
నిర్మాత సాహు గారపాటి
బాయికాట్ లైలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం చూసి షాక్ కి గురయ్యాము
అది మా నోటీస్ లో జరుగలేదు
సినిమాని అందరూ సినిమా గా చూడండి.
గెస్ట్ లుగా వచ్చిన వాళ్ళు ఏమి మాట్లాడతారో మాకు తెలీదు
విశ్వక్ సేన్ కామెంట్స్
మా ఈవెంట్ లో జరిగిన దానికి సారీ చెపుతున్నాను
సినిమాలో ఎవరో ఒక తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్టేనా..
పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలీదు.
అతను మాట్లాడిన దానికి సినిమాకు సంబంధంలేదు
పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియా లో వేల ట్వీట్స్ అంటే ఎలా సినిమా బ్రతకాలా లేదా ???
మేము చిరంజీవి గారిని రిసీవ్ చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు అతను మాట్లాడాడు మా కంట్రోల్ లో జరుగలేదు.
చాలా కష్టపడి తీసాము సినిమా ..
నేను ఈ వివాదం గురించి ఇంతటితో ముగిస్తున్నాను.
మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు..