గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
జనవరి 10 తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్ కు కు అనుమతి
మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150రూపాయలు పెంపు
సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100రూపాయలు పెంపు
జనవరి 11 నుంచి 5 షోస్ కు అనుమతి
జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు పెంపుకు అనుమతి
సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు పెంపు కు అనుమతి
బెనిఫిట్ షోస్ కు అనుమతి నిరాకరించిన తెలంగాణా ప్రభుత్వం..