Advertisement
Google Ads BL

కిరణ్ అబ్బవరం KA10 టైటిల్ వస్తోంది


ఈ దీపావళికి క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీతో సిద్ధమవుతున్నారు. కెఎ10 అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.ఈ రోజు కెఎ10 సినిమా నుంచి ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Advertisement
CJ Advs

కిరణ్ అబ్బవరం రీసెంట్ మూవీ క టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఘనవిజయం ఇచ్చిన ఉత్సాహంలో ఆయన తన కొత్త సినిమాను అనౌన్స్ చేయబోతున్నారు. క సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రంగా కెఎ10 పై భారీ అంచనాలు ఉన్నాయి. కిరణ్ అబ్బవరం కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా కెఎ 10 ఉండబోతోంది.

Kiran Abbavaram New Movie KA10 Title :

Hero Kiran Abbavaram New Movie KA10 Title to Be Announced on December 19th <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs