కంటతడి పెడుతూ మీడియా తో మాట్లాడిన మనోజ్..
సంచలన విషయాలు బయటపెట్టిన మనోజ్
మా నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు
మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు
మా నాన్న దృష్టిలో నన్ను శత్రువు గా చిత్రీకరించారు
నేను నా భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టాము..
వాటికి కూడా అడ్డంకులు సృష్టించారు...
నా పై దాడులు చేశారు..
మా నాన్న ముందే నన్ను కొట్టారు...
నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మ ను కూడా డైవర్ట్ చేశారు...
3 రోజులు బయటకు వెళ్ళు.. మనోజ్ కి సర్ధిచెప్తాం అని మా అమ్మ ను నమ్మించారు
హాస్పిటల్ లో మా అమ్మను చేర్పించారు..
ఆ తర్వాత నుంచి నాపై దాడులు మొదలుపెట్టారు..