Advertisement
Google Ads BL

పుష్ప 3 బాబోయ్ అంటున్న అల్లు అర్జున్


పుష్ప 1 నుంచి పుష్ప 2 కి రావడానికి అల్లు అర్జున్ కి ఐదేళ్ల సమయం పట్టింది. పుష్ప పార్ట్ 1 విడుదలయ్యాక పుష్ప 2 ని విడుదల చెయ్యడానికి మూడేళ్ళ సమయం తీసుకున్నారు. అందుకే అల్లు అర్జున్ పుష్ప 3 విషయంలో చాలా ఆలోచిస్తున్నారు. సుకుమార్ షాట్ బాగా వచ్చేవరకు కాంప్రమైజ్ అవ్వరు, అలా పుష్ప 2 కి చాలా రీ షూట్స్ జరిగాయనే టాక్ ఉంది. 

Advertisement
CJ Advs

పుష్ప 2 విడుదల ఆలస్యానికి కారణం సుకుమార్ అంటారు. అది చూసే అల్లు అర్జున్ పుష్ప 3 ఉంటుంది కానీ ఇప్పుడప్పుడే కాదు బాబోయ్.. రెండేళ్లకు మూడు సినిమాలు చెయ్యాలి అదే నా టార్గెట్ అప్పుడే పుష్ప 3 అంటూ తన మనసులోని మాటను అల్లు అర్జున్ ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో లో రివీల్ చెయ్యడం చూసి, పుష్ప 2 విడుదల ఆలస్యానికి అల్లు అర్జున్ బాగా హార్ట్ అయినట్టుగా ఉన్నారు అంటూ గుసగుసలాడుకుంటున్నారు జనాలు. 

డిసెంబర్ 5 న విడుదలకు సిద్దమవుతున్న పుష్ప 2 ప్రమోషన్స్ రేపు అంటే ఆదివారం పాట్నా లో జరగబోయే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నుంచి మొదలు కాబోతున్నాయి. ఆ తరవాత పుష్ప 2 టీమ్ మొత్తం పలు సిటీస్ లో పుష్ప 2 ఈవెంట్స్ లో పాల్గొనడానికి రెడీ అవుతుంది. ఇటు సుకుమార్ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలవుతున్నారు. సో సుకుమార్ పుష్ప 2 ప్రమోషన్స్ లో కనిపించే ఛాన్స్ లేదు. 

Allu Arjun about Pushpa 3:

Allu Arjun Confirms Pushpa 3
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs