Advertisement

సర్దార్ 2 లోకి మరో హీరోయిన్


హీరో కార్తి నటించిన సర్దార్ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇటివలే దానికి సీక్వెల్ గా సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్‌లో స్టార్ట్ అయ్యింది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా మాళవిక మోహన్ నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.

Advertisement

తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సర్దార్ 2 లో డాజ్లింగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్ గా కనిపించనున్నారు. ఆషికా రంగనాథ్ కు బర్త్ డే విషెస్ అందించిన మేకర్స్ ప్రాజెక్ట్ లోకి స్వాగతం పలికారు.    

సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లోతెరకెక్కతోంది. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.

Birthday wishes to Ashika Ranganath:

Sardar 2 celebrates Ashika Ranganath BirthDay
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement